IPL 2020 : David Warner Replace Allu Arjun,A Crazy Fan Made Edits || Oneindia Telugu

2020-08-09 1,371

IPL 2020 : A crazy Telugu fans came up with special fan-edits. A poster of Stylish Star Allu Arjun from Ala Vaikuntapurramuloo holding a and sickle was edited and replaced with Aussie cricketer David Warner and was titled Ala Dubai Lo.
#IPL2020
#DavidWarner
#KaneWilliamson
#sunrisershyderabad
#ChennaiSuperkings
#Royalchallengesbangalore
#MumbaiIndians
#ViratKohli
#RohitSharma
#MSDhoni
#Cricket

ఇప్పడు క్రికెట్ ప్రపంచం మొత్తం ఐపీఎల్ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆలస్యమైనా ఈ టోర్నీ యూఏఈ వేదికగా వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటి నుండే ఫ్యాన్స్ సందడి మొదలైంది. తమ అభిమాన క్రికెటర్ల ఫోటోలను కట్ చేసి అద్భుతంగా ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టె న్ డేవిడ్ వార్నర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.